IPL History: Chris Gayle hits 3754 runs with the help of Boundaries in IPL. Virat Kohli, Dawid Warner, Rohit Sharma, shikar Dhawan in top 5 list.
#ChrisGayle
#IPLHistory
#MostboundariesrunsinIPL
#DawidWarner
#INDVSENG
#ViratKohli
#ABD
#RohitSharma
#shikarDhawan

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అంటేనే వినోదం. ప్రతి ఏటా భారత నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్వహించే ఈ టోర్నీకి ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. హాట్ సమ్మర్‌లో క్రికెటర్లు అందించే వినోదంతో రెండు నెలల పాటు ఫాన్స్ చిల్ అవుతుంటారు. బ్యాట్స్‌మన్ ఫోర్లు, సిక్సులు బాధగానే మైదానాన్ని హోరెత్తిస్తుంటారు.